ఉపయుక్తమైన లింక్స్

ప్రభుత్వ వనరులు

సర్వశిక్షాభియాన్‌ (ఎస్‌.ఎస్‌.ఎ) - భారతదేశపు ప్రాధాన్యతాంశంగాగల సార్వత్రిక ఎలిమెంటరీ విద్య (యు.ఇ.ఇ) సాధనకై చేయుకార్యక్రమ సమాచారం ఇందులో ఉంటుంది.
http://ssa.ap.nic.in/index.asp
అందరికీ విద్య - జాతీయ నివేదిక (ఎన్‌.ఆర్‌.పి.ఎమ్‌) - భారతీయ ప్రస్తుత విద్యావిధానం దృష్ట్యా అందరికీ విద్య కార్యక్రమంలో  భారతదేశపు లక్ష్యాలు, వ్యుహాలు పొందుపరచబడి ఉంటాయి.
http://www2.unesco.org/wef/countryreports/india/contents.html
భారత ప్రభుత్వం విద్యాశాఖ - రాష్ట్రాలలోని విద్యాస్ధితిగతులతో బాటు జాతీయ విధాన వ్రాతప్రతులు, గణాంక వివరాల సమాచారం ఉంటుంది.
http://www.education.nic.in/
జాతీయ విద్యాప్రణాళిక - పరిపాలన సంస్ధ (నీపా - ఎన్‌.ఐ.ఇ.పి.ఎ) - శిక్షణా సామగ్రి, వ్యాసక్తులు, సంబంధిత పత్రాలు, విద్యాసంబంధిత విషయాల జాబితా అందుబాటులో ఉంటుంది.
http://www.nuepa.org
జాతీయ విద్యాపరిశోధన - శిక్షణా మండలి (ఎన్‌.సి.ఇ.ఆర్‌.టి) - ఇతర విద్యా విషయాలతో బాటు సర్వేలతో లింకులు ఏర్పరచడం, ప్రత్యేక అవసరాలుగల బాలలకు అనుసంధాన విద్య, బాలికా విద్య  అవకాశాలను తెల్పుతుంది.
http://www.ncert.nic.in
జాతీయ సార్వత్రిక విద్య  సంస్ధ (ఎన్‌.ఐ.ఒ.ఎస్‌) - కీలక తేదీలను గుర్తుంచుకోవడానికి - అనగా నమోదు పత్రాన్ని సమర్పించే చివరి తేది మొదలగునవి ఆన్‌లైన్‌ ద్వారా తెలుసుకోవడం, ఆన్‌లైన్‌ ద్వారా ప్రవేశ పెట్టిన నమోదు సంఖ్య స్ధితిని తెలుసుకోవడం, ఇతర విద్యా విషయల వివరణ, మూల్యాంకన విధానం ,వృత్తి విద్యా కార్యక్రమాలు వాటికి మద్దత్తు తెల్పే సేవల వివరాలను అందజేస్తుంది.
http://www.nos.org



ప్రపంచీకరణ వనరులు

అంతర్జాతీయ విద్యాప్రణాళిక సంస్ధ - విద్యా ప్రణాళిక, నిర్వహణ సమాచారాన్ని అందుబాటులో ఉంచడమే కాక అంతర్జాతీయ విద్యాప్రణాళిక, నిర్వహణ సంస్ధ (ఐ.ఐ.ఇ.పి)  యొక్క శిక్షణా కార్యక్రమాలు, పరిశోధన , ఆన్‌లైన్‌ ప్రచురణలను కూడ ప్రకటిస్తుంది.
http://www.unesco.org/iiep/

ఐక్యరాజ్యాల విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్ధ (యు.ఎన్‌.ఇ.ఎస్‌.సి.ఒ) యునెస్కో విద్యా సమాచార సేవలుః

విద్యా పథకాల, ప్రచురణల యొక్క నిర్వహణ సంస్ధల ముఖ్యమైన వివరాలు ఉంటాయి.  ఇంటర్నెట్‌  ద్వారా ఇతర విద్యా సర్వర్లతో లింకు ఏర్పరుచుకొని సంధాన విషయాలను చూపిస్తుంది. యునెస్కో భాగస్వాములతో విద్యా పరమైన లికె ఉంటుంది.  ఈ సెట్‌ విస్త్రతపరచబడడమే కాక ఎప్పటికప్పుడు పరిణతి  చెందిన అంశాలను తెలియజేస్తుంది.

http://www.education.unesco.org/index.html
అందరికీ విద్య - వేదిక - దేశాల నివేదికలను, స్ధితిని ,పరిణామాల సమాచారం , ప్రచురణలు అందుబాటులో ఉంటాయి . ప్రత్యేక అంశాలను అందరికీ విద్య ప్రకటనలు, జరగబోయే సభలు , సమావేశాలు తెలుస్తాయి.
http://www.unesco.org/education/efa/index.shtml

అందరికీ విద్య వేగవంతమైన మార్గానికి ప్రారంభకం -  ప్రజావేదిక సైట్‌ ఎంచుకున్న సమాచారాన్ని పొందడానికి అవకాశం కల్పిస్తుంది. వేగవంతమైన పథమునకు ప్రారంభకాన్ని నిర్మాణప్రక్రియతో బాటు వ్రాతప్రతిని, పత్రికల సమాచారంతో నివేదికలలో ఎఫ్‌.టి.ఐ  దాతల సమావేశాలను ఏర్పరచడం. ఎఫ్‌.టి.ఐ దేశీయ ప్రతిపాదనలను ఆమోదించడం మొదలగు అంశాల సమాచారం ఉంటుంది, వార్తలు, విశేషాంశాల వివరాలను పొందుపరుస్తుంది.
http://www.worldbank.org/education/efafti/
ఐక్యరాజ్యాల అంతర్జాతీయ బాలలనిధి ( యునిసెఫ్‌) - మల్టీ మిడియా రూపకల్పనతొ విశ్వవ్యాప్తంగా బాలల సమాచారం తెలుసుకోవచ్చు, విద్యార్ధుల కొరకు విద్యాకార్య కలాపాల వనరుల విశేషాలను వివరిస్తుంది.
www.unicef.org
యునిసెఫ్‌ యొక్క ప్రపంచ బాలల 2004 నివేదిక - బాలికా విద్యా వ్యూహ మార్గాలను పొందడం అనేది బాలబాలికల హక్కుగాను , ఒక దేశపు అభివృద్ధికి చేసే చర్చనీయాంశాలకు ముందుగా చేసే బహుళగతుల విధానంతోబాటు గణాంక, సమాచార వివరాల మద్దత్తు ఉంటుంది.
http://www.unicef.org/sowc04/  
ప్రపంచ బ్యాంకు విద్యాసూక్ష్మవేదిక - ప్రపంచ బ్యాంకు ప్రచురణల పూర్తి విషయాలు, విద్యావనరుల సామగ్రి, సాధనాపేటిక, పూర్వ ప్రాథమిక విద్య , బాలికా విద్య ప్రభావిత పాఠశాలలు, ఉపాధ్యాయులు, వయోజన విద్య, పాఠశాల - ఆరోగ్యం, విద్యాగణాంక వివరాల సమాచారం , ప్రపంచ బ్యాంకు విద్యాకార్యకలాపాలు సైట్‌ లో అందుబాటులో ఉంటుంది. అనేక దేశాల విద్యావ్యూహాల వివరాలు ప్రాంతీయ సమాచారం ఇతర సంబంధిత లింకులు ఉంటాయి.
http://www.worldbank.org/education/
అంతర్జాతీయ అక్షరాస్యత బహిర్గతాంశం (ఎక్స్‌ ప్లోరర్‌ ) అంతర్జాతీయ పరంగా, అక్షరాస్యత, ప్రాతిపదిక విద్యావిషయాలపై సంక్షిప్త విశేషాలు అందుబాటులో ఉంటాయి.
http://www.literacyonline.org/explorer/index.html

అంతర్జాతీయ విద్యాప్రణాళిక సంస్ధ - విద్యా ప్రణాళిక, నిర్వహణ సమాచారాన్ని అందుబాటులో ఉంచడమే కాక అంతర్జాతీయ విద్యాప్రణాళిక, నిర్వహణ సంస్ధ (ఐ.ఐ.ఇ.పి)  యొక్క శిక్షణా కార్యక్రమాలు, పరిశోధన , ఆన్‌లైన్‌ ప్రచురణలను కూడ ప్రకటిస్తుంది.
http://www.unesco.org/iiep/

ఐక్యరాజ్యాల విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్ధ (యు.ఎన్‌.ఇ.ఎస్‌.సి.ఒ) యునెస్కో విద్యా సమాచార సేవలుః

విద్యా పథకాల, ప్రచురణల యొక్క నిర్వహణ సంస్ధల ముఖ్యమైన వివరాలు ఉంటాయి.  ఇంటర్నెట్‌  ద్వారా ఇతర విద్యా సర్వర్లతో లింకు ఏర్పరుచుకొని సంధాన విషయాలను చూపిస్తుంది. యునెస్కో భాగస్వాములతో విద్యా పరమైన లికె ఉంటుంది.  ఈ సెట్‌ విస్త్రతపరచబడడమే కాక ఎప్పటికప్పుడు పరిణతి  చెందిన అంశాలను తెలియజేస్తుంది.

http://www.education.unesco.org/index.html
అందరికీ విద్య - వేదిక - దేశాల నివేదికలను, స్ధితిని ,పరిణామాల సమాచారం , ప్రచురణలు అందుబాటులో ఉంటాయి . ప్రత్యేక అంశాలను అందరికీ విద్య ప్రకటనలు, జరగబోయే సభలు , సమావేశాలు తెలుస్తాయి.
http://www.unesco.org/education/efa/index.shtml



శిక్షణ, జ్ఞానం - పరస్పర వనరులు

ఉపాధ్యాయ విద్య జాతీయ మండలి (భారత దేశం) - ఆన్‌ లైన్‌ ద్వారా ఉపాధ్యాయ శిక్షణ కొరకు పత్రికలు ,  ఉపాధ్యాయ శిక్షణ వనరులకు పత్రాలు , లింకులు ఉంటాయి.

http://www.ncte-in.org
ఆన్‌లైన్‌ విద్య - ఆన్‌ లైన్‌ వేదిక ద్వారా ఉపాధ్యాయులు , పరిశోధకులు , బోధకులు , సంబంధిత వ్యక్తులకు మధ్య చర్చలు , పరీక్షా విషయాలు , ప్రాతిపదిక విద్య, అభ్యసన వనరులు, సామగ్రి వంటి వాటిపై చర్చలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.
http://www.vidyaonline.net/
బోధనాభ్యసనం - ఆలోచనలు ( యునిసెఫ్‌)
ఉపాధ్యాయ వనరుల అనుక్రమాలు, ప్రస్తుత రచనలు, అభిప్రాయాలు , బోధనాభ్యసనం, ఆటలు - క్రీడలు , కృత్యాలు, ఇతర ఉపాధ్యాయ వనరుల పరిశోధన  తో    ఈ సైటు 3 భాగాలుగా ఉంటుంది. అవి

  1. అభ్యాసకుడు
  2. ఉపాధ్యాయుడు
  3. బాలల స్నేహపూర్వక వాతావరణం

http://www.unicef.org/teachers/ideas.htm
యునిసెఫ్‌  - తీసుకోవలసిన చర్య - పరస్పర ప్రజ్ఞ పోటీలు, సాధనా సామగ్రితో బాటు కొన్ని ఆన్‌ లైన్‌ పథకాలను ఉపాధ్యాయుల కొరకు, విద్యార్ధులకు వినియోగించడానికై అందుబాటులో ఉంటాయి.
http://www.unicef.org/teachers/action/index.html

ఐక్యరాజ్యాల సైబర్‌  పాఠశాల బస్సు - ప్రపంచీకరణ బోథనాభ్యసన పథకంలోగల ఆన్‌ లైన్‌ సాధనం ఉత్తమ నాణ్యతగల బోధనా సామగ్రిని, కార్యకలాపాలను తయారుచేసి శిక్షణ పొందే ఉపాధ్యాయులకు విద్యాపరంగా ఉపయోగించడానికి అందుబాటులో ఉంటుంది.

  http://www.un.org/Pubs/CyberSchoolBus/index.html
ప్రభావితమైన పాఠశాలలు, ఉపాధ్యాయులు (ప్రపంచ బ్యాంకు) - ప్రపంచ వ్యాప్తంగా ప్రభావిత పాఠశాలల సమాచారం అందుబాటులో ఉంచుతుంది.  కార్యక్రమాలగురించి రచనలు , ప్రత్యేక అధ్యయనాల సమాచారంతో బాటు జ్ఞానవనరుగా పనిచేస్తుంది . అధ్యయన రీతులకు, క్లిష్ట విషయాన్ని నిర్వహించే నిర్వాహకులకు, కార్యక్రమాన్ని రూపకల్పన చేసేవారికి, నిర్ణయాధికారులకు , సృజనాత్మక ప్రభావిత పాఠశాలలుగా ఉంటాయి.  రచనలు, సహాయకర వ్యాసాలు, అధ్యయనాలు, లింకులు,  ప్రదర్శనాత్మక అంశాలు ఉంటాయి.
http://www.worldbank.org/education/est/

భారతదేశం - అభివృద్ధికి మార్గం - ప్రపంచబ్యాంకు - ప్రపంచీకరణ అభివృద్ధికి ఈ వెబ్‌ సైట్‌ మార్గంగా దేశము యొక్క ప్రత్యేక సైట్‌ గా ఉంటుంది. ఆన్‌ లైన్‌ ద్వారా అనేక రకాల అభివృద్ధి విషయాలు, వనరులను  చర్చలను  నివేదికలను ప్రచురణలను అందిస్తుంది.

  http://www.developmentgateway.org/countryprofile/index?country_iso=in

ఉపాధ్యాయ వేదిక - ఉపాధ్యాయులు వారి భావనాలను పంచుకోవడానికి ఆన్‌ లైన్‌, వేదికను కల్పిస్తుంది, అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పరిచయాలను ఏర్పరుస్తుంది.

http://www.unicef.org/teachers/forum/index.html



ప్రాథమిక విద్య మరియు లింగ సమానత్వము

 బాలురతో పోలిస్తే బాలికలు విద్యాపరంగా వెనకబడి ఉన్నారు.  యునిసెఫ్‌ ఒక విభాగాన్ని కేటాయించి బాలికా విద్యకు అంకింతం చేస్తున్నది.  బాలికలు ఎదుర్కొంటున్న అవరోధాల గురించి మాట్లాడడం, బాలికా విద్యను మెరుగు పరుస్తూ విద్యను అందుబాటులోకి తెచ్చేటట్లు చేస్తుంది.  బాలికా విద్యపై జరుగు ఉద్యమాలను , సంబంధిత వాస్తవాలను, సంఖ్యలను తెల్పుతుంది.

http://www.unicef.org/girlseducation



బాలల హక్కులు- సానుకూల వనరులు

  ప్రపంచవ్యాప్తంగా బాలకార్మిక వ్యవస్ధపై తిరుగుబాటు. వార్తల సేకరణ, వనరులకు ఇతర మార్గాలను కలుపుకోవడం.

www.globalmarch.org

బాలల హక్కుల సమాచార నెట్‌ వర్క్‌ - బాలల జీవితాలను మెరుగు పరచడంలో చేసే సమావేశాలలో బాలల హక్కుల గురించి కృషి చేసే వ్యక్తులకు, సంస్ధలకు కావలసిన సమాచారం అందించడం. బాలల హక్కుల సదస్సులో  దీనిని మెరుగు పరచడంలో మద్దతును ప్రకటిస్తుంది.

http://www.crin.org/
ప్రపంచీకరణ ప్రచారం - విద్య ( జిసిఇ) - అందరికీ విద్య వీడియో సమావేశం ప్రపంచబ్యాంకు ప్రతిలో ప్రచార క్లుప్తసమాచారం, స్ధితిగతుల పత్రాలు ఉంటాయి.  వివిధ హోదాలలోగల వారు వివిధ స్వచ్చంధ సేవా సంస్ధలలోగల సభ్యుల ఉపన్యాసాలు, విద్యావిషయాల పరంగా  పౌరసంఘాల నెట్‌ వర్క్‌ లో ఉద్యమాలు, అభిప్రాయాలు విద్య కొరకు ప్రపంచీకరణ ప్రచారం ప్రాతినిధ్యం వహిస్తుంది.
http://www.campaignforeducation.org/
ప్రత్యేక అవసరాలుగల బాలల విద్య - అందరితో కలుపుకొని - అంతర్జాతీయ విద్యః
ఇది అభ్యసన లోపాలుగల పిల్లల కొరకు, పిల్లలకే అంకితం చేయబడిన అనుకూల నెట్‌ వర్క్‌ నిర్మాణాత్మక అభివృద్ధిలో వైకల్యాల అంశాలను ఎట్లా కలుపుకోవాలి లేదా నిర్లక్ష్యం చేయబడిన అంశంలో ఎంపిక చేసిన కొన్ని ప్రయోజనకరమైన వ్యాసాలు, నివేదికలు ఉంటాయి.
www.inclusion-international.org



విద్యాగణాంక వనరులు

2001 జనాభా ఫలితాలతో లింకు కల్గిన సైట్‌ కొన్ని గణాంక వివరాలు, భారతదేశపటాలు, రాష్ట్రాల వారిగా పటాలు, విలువైన గణాంక వివరాలు, పి.డి.ఎఫ్‌ ఫైల్సులో ఉంటాయి.
http://www.censusindia.net/

యునెస్కోగణాంక సంస్ధ - పూర్వప్రాధమిక, ప్రాథమిక, ఉన్నత పాఠశాల స్ధాయిలు, సెకండరీ స్ధాయిలో అధికార, అనధికారికంగా విద్యనందించడం, ఆర్ధిక విద్య యొక్క సమాచార వివరాలు ఉంటాయి.
అక్షరాస్యత, లింగవివక్ష, బడిబయట పిల్లలు మొదలగు విషయాలను విద్య సూచికలుగా ప్రాధాన్యత చూపడం.
http://www.uis.unesco.org/ev.php?URL_ID=3753&URL_DO=DO_TOPIC&URL_SECTION=201

చక్కటి ఆరోగ్యం గల బాలల గణాంక వివరాలు - ప్రపంచ బ్యాంకు 2004 నివేదిక నుండి  ఈ వేదికకు వచ్చిన అంశాలలో అత్యవసరమైన ప్రాతిపదిక సూచికలుగా చెప్పబడిన శిశుమరణాల నుండి పోషణ ఆరోగ్యం, ఆరోగ్యసేవలు, విద్య జాబితా పట్టికలు ఉంటాయి.
http://www.unicef.org/sowc04/sowc04_tables.html



అంతర్జాతీయ కార్యనిర్వాహక విభాగం

విద్య (ఐ.బి.ఇ) (యునెస్కో) - కొద్దిగా పాతబడినవైనప్పటికిని ఉపయోగపడే నివేదికలు ప్రపంచం మొత్తంలో 80 కన్నా ఎక్కువ దేశాల విద్యాసమాచార వివరాలు అందుబాటులో ఉంటాయి.
http://www.ibe.unesco.org/ 

విశ్వవ్యాప్త విద్యా సమగ్ర సమాచారం - దేశీయ సమగ్ర సమాచార వెదుకుదల ఉంటుంది, ఛార్టులు, వివరాల విశ్లేషణకు గ్రాఫ్‌లు, విని యోగదారునికి వెసులుబాటుకొరకు బహుళ దేశాల పోలికకు వెదుకుదల సూచికలు అందుబాటులో ఉంటాయి.
http://qesdb.edie.org/ged/index.html

అభ్యసన  ప్రసారమాధ్యమం - ప్రపంచ మొత్తంలో గల అధ్యయనాలు , విశ్లేషణలు, ఎప్పటికప్పుడు తాజాగా ఇచ్చే ప్రేరణాత్మక విద్యా వార్తలుంటాయి  స్వచ్చంద సేవాసంస్ధల నూత్నపోకడలు, ప్రభుత్వ విధానాలను పూర్తిగా ప్రకటించడం. విద్యపై ఆమోదము తెల్పిన ఆన్‌ లైన్‌ చర్చావేదికలు, విద్యాహక్కులు, వాస్తవాలు అనే అంశంపై ప్రపంచవ్యాప్త విద్యాఉద్యమం ఆధ్వర్యంలో జరుగు చర్చలు కూడా ఉంటాయి.
www.learningchannel.org

దక్షిణ ఆసియా ఒక ప్రపంచం - ఒక తరహాలోగల స్వఛ్చంద సేవాసంస్ధలు, అంతర్జాతీయ వ్యవస్ధలు విద్య, మానవ హక్కులు , సంబంధిత ముఖ్య విషయాలలో పర్యావరణ, జీవన నాణ్యత ఆధ్వర్యంలో ఇతర విషయాలతో కూడుకొని బోధనా సమూహంతో విస్త్రత వనరులతో ఈ సైట్‌ ఉంటుంది.
http://southasia.oneworld.net/article/frontpage/158/1792

భారతదేశంతో కలసి మెలసి సామాజిక ,రాజకీయ విషయాలు ,సంఘటనలు ప్రధానాంశాలుగా ఉంటాయి.
http://www.indiatogether.org/education/policy.htm



అంతర్జాతీయ ఏజన్సీలుః

ఏక్షన్‌ ఎయిడ్‌ ఇండియా
www.actionaidindia.org
ఆగాఖాన్‌ పౌండేషన్‌
www.agakhanfoundation.org
కేథొలిక్‌ రిలీఫ్‌ సర్వీస్‌ ఇండియా
http://www.catholicrelief.org/our_work/where_we_work/overseas/asia/india/index.cfm
సి.ఎ.ఆర్‌.ఇ (కేర్‌ ) ఇండియా
www.careindia.org
డెలిగేషన్‌ ఆఫ్‌ ది యూరోపియన్‌ కమిషన్‌ ఇన్‌ ఇండియా
http://www.delind.cec.eu.int/en/index.htm
డిపార్ట్‌మెంట్‌ ఫర్‌  ఇంటర్నేషనల్‌ డెవలప్‌ మెంట్‌ ఇండియా
http://www.dfid.gov.uk/countries/asia/india.asp
ఫోర్డ్‌ ఫౌండేషన్‌ ఇండియా
http://www.fordfound.org/global/office/index.efm?office=New+Delhi
జి.ఒ. ఎ.ఎల్‌  ఐర్లెండ్‌ ఇండియా
http://www.goal.ie/atwork/india.shtml
ప్లాన్‌ ఇంటర్నేషనల్‌ ఇండియా
http://www.plan-international.org/wherewework/asia/india/
సేవ్‌ ది చిల్డ్రన్‌ ఇండియా
http://www.savethechildren.net/india/
సెన్స్‌ ఇంటర్నేషనల్‌ ఇండియా
http://www.sense.org.uk/international/india.html
ఎస్‌.ఒ.ఎస్‌ చిల్ట్రన్స్‌ విలేజస్‌ ఇండియా
http://www.sosvindia.org/
స్వదేశ్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ ఏజన్సీ ఇండియా
http://www.sida.se/Sida/jsp/polopoly.jsp?d=371
యునైటెడ్‌నేషన్స్‌ డెవలప్‌ మెంట్‌ ఏజన్సీ ఇండియా (యు ఎన్‌ డి పి)
www.undp.org.in
యునైటెడ్‌నేషన్స్‌ ఏడ్యుకేషనల్‌, సైంటిఫిక్‌ అండ్‌ కల్చరల్‌  ఆర్గ నైజేషన్‌ (యునెస్కో) ఇండియా
www.unescodelhi.nic.in
యునైటెడ్‌నేషన్స్‌ చిల్డ్రన్స్‌ ఫండ్‌
www.unicef.org/india
యునైటెడ్‌ స్టేట్స్‌ ఏజన్సీ ఫర్‌  ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ ఇండియా
www.usaid.gov/in
వరల్డ్‌ బ్యాంకు ఇండియా
www.worldbank.org/in
వరల్డ్‌ విజన్‌ ఇండియా
https://www.worldvisionindia.org/cescripts/homepage.php
 రీచ్ ఇండియా
(source: http://www.reachindia.org/resources/related_sites.htm)




Powered by Plone CMS, the Open Source Content Management System

This site conforms to the following standards: