బాలల హక్కులు

భారతదేశంలో గల 30 కోట్ల  పిల్లలలో చాలామంది పిల్లలు శారీరకంగా మానసికంగా ఎదుగుదల లోపించి ఉంటున్నారు.  ఆర్ధిక, సామాజిక స్ధితిగతుల కారణంగా ఈ అభివృద్ధి లోపం ఏర్పడుతున్నమాట వాస్తవం. రేపటి జ్ఞానవంతమైన శక్తిమంతమైన భారతదేశాన్ని చూడడానికి నేటి బాలల అవసరాలను తీర్చే సమయమాసన్నమైనది.

భారతదేశ  స్వాతంత్ర్యనంతర శకంలో నిశ్చతమైన నిబద్ధతతో కూడిన భారతదేశ రాజ్యాంగ విహిత చట్టనిబంధనల ద్వారా బాలల కొరకు అవకాశాలను, కార్యాచరణ విధానాలను మరియు కార్యక్రమాలను రూపొందించింది. ఈ శతాబ్దపు చివరి దశకంలో ఆకస్మిక సాంకేతిక అభివృద్ధిలో భాగంగా ఆరోగ్యం, పోషణ, విద్య అంశాలతో బాటు ప్రాదేశిక విషయాలతో నూతన ఆకాంక్షలను కల్పించే అవకాశాలను పిల్లలకు కల్పించడం.

భారతదేశంలోగల ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్ధలు, ఇతర  రంగాల వారు కలసి కట్టుగా పని చేయడంలో అసాధారణ సమస్యలు గల బాలలపై ప్రముఖంగా దృష్ఠిని కేంద్రికరించడం. పిల్లలు - చాకిరికి సంబంధించిన విషయాలలో బాల కార్మికుల సమస్యలను పరిష్కరించడం లింగ వివక్షను రూపుమాపడం, వీధి బాలలను ఉద్దరించడం, ప్రత్యేక అవసరాలుగల బాలలకు కావలసిన అవసరాలను తీర్చడం. అంతే గాకుండా పిల్లలు చదువుకోవడం వారి ప్రాధమిక హక్కు కావునా దానిని కాపాడడం.

విద్య ఒక ప్రాధమిక హక్కు

బాలల హక్కులు - బాధ్యతలు

బాలల హక్కుల పరిరక్షణకై గ్రామ పంచాయితీల బాధ్యతల

జాతీయ బాలల హక్కుల పరిరక్షణా కమీషను

బాలల హక్కులపై ఉపాధ్యాయుల కరదీపిక

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన

పిల్లలుః  వీరితో సున్నితంగా వ్యవహరించండి

బాలలపై అత్యాచారము

ఖమ్మం మరియు దంతెవాడ లో మెరుగు పడిన బాలల హక్కులు

“మాకు కళంకాన్ని ఆపాదించ వద్దు” అంటున్నారు హెచ్ .ఐ.వి. బాధిత బాలలు


Powered by Plone CMS, the Open Source Content Management System

This site conforms to the following standards: