వివిధ వ్యక్తులు, వారు చేసే
వృత్తులు
• గ్రామీణ జీవితంలోని వివిధ వ్యక్తులు, వారు చేసే వృత్తులు,
• అక్షరాలు, సాధారణ పదాల గురించి తెల్సుకుంటారు
• సరళ అక్షర పదాలు వాటి గుణింతాలు
• నేర్చుకొన్న అక్షరాల ఆధారంగా వాక్యాలు తయారు చేయడం
నగర జీవన విధానం, సామాజిక సేవా
సంస్థల పాఠ్యాంశాంలో అంశాలు కొరకు
• పఠ్యవగాహన , పద నిర్మాణం ఉచ్చారణ
• పదజాలాభివృద్ధి
• సంఖ్యలు చదవండి
• లెక్కించడం, జమ, తీసివేత భాగాహరం
• 1 నుండి 100 సంఖ్యలను గుర్తించడం.
• సంఖ్యలను చదవడం, గుర్తించడం
• చిన్న, పెద్ద సంఖ్యలను గుర్తించడం
• ఎక్కువ తక్కువ గుర్తులు తెలుసుకోవడం
• తెలుగు అక్షరాలు,ఒత్తులు,గుణింతాలు,పదాలు.వాక్యాలను,
సంఖ్యలను గుర్తించి, చదువగలుగుతారు మరియు రాయగలుగుతారు
• నగర జీవన విధానం,కొన్ని సామాజిక సేవా సంస్థల గురించి,
సమాజంలో వివిధ వ్యక్తులు, సంస్థల మధ్య సంబంధాలను తెలుపుతుంది
గ్రామీణాభివృధ్ధి పాఠ్యాంశాంలో
అంశాలు కొరకు
• పఠ్యవగాహన
• పద నిర్మాణం ఉచ్చారణ
• పదజాలాభివృద్ధి
• సంఖ్యలు చదవండి
• లెక్కించడం జమ, తీసివేత భాగాహరం
• 1 నుండి 100 సంఖ్యలను గుర్తించడం.
• సంఖ్యలను చదవడం, గుర్తించడం
• చిన్న, పెద్ద సంఖ్యలను గుర్తించడం
• ఎక్కువ తక్కువ గుర్తులు తెలుసుకోవడం
గ్రామీణ జీవనవిధానం పాఠ్యాంశాంలో అంశాలు
కొరకు
• గుణింత, ద్విత్య, సంయుక్తాక్షర పదాలు
• గుర్తులను తెల్సుకోవడం
• సంకలనం - వ్యవకలనం
• ఆరోహణక్రమం (మూడంకెల సంఖ్యలు)
• సంబంధాలు
• కిలో, అరకిఓ, పావుకిలో, లీటరు, అరలీటరు, పావులీటరు.
• గ్రాములు
• కిలో నుండి 50గ్ర వరకు
• భాగాహారం, గుణకారం, సంకలనం
• కొలత పాత్రలు
• నగర, గ్రామీణ జీవనవిధానం, నీటిచక్రం, నీటికాలుష్యం-నివారణ, కుటుంబ
వ్యక్తులు మరియు సంబంధాలు గురించి వివరిస్తుంది.
స్వాంతత్ర్య దినోత్సవ వేడుకల
పాఠ్యాంశాంలో అంశాలు కొరకు

• పఠన అవగాహన, గుణింత, ద్విత్యాక్షర పదాలు
• లేఖ్న పుణ్యం ,అంకెల సంకలనం ,గుణకారం ,భాగాహారం
• సరిబేసి సంఖ్యలు గుర్తించడం
• 4 అంకెల విస్తరణ
• 4 అంకెల సంకలనం
• బస్తీ పాఠశాలలో జరిగే స్వాంతత్ర్య దినోత్సవ వేడుకలు మరియు స్వాంతత్ర్య
పోరాటం గురించి తెలుసుకుంటారు.
• చిన్న చిన్న పేరాల, కధలను, కధా చిత్రాలను చదివి అవగాహన
చేసుకుంటారు
సహజ వనరులు
పాఠ్యాంశాంలో అంశాలు కొరకు
• నీరు, విద్యుత్తు కొరత. జల విద్యుత్తు. ధర్మల్ విద్యుత్తు, పవన
విద్యుత్తు, సౌర విద్యుత్తు, అణు విద్యుత్తు మొదలగు అంశాలు గురించి
చర్చిస్తారు
• ట్రాఫిక్ గుర్తులు గుర్తించడం
• 4 అంకెల విస్తరణ
• 4 అంకెల సంకలనం
పాఠ్యాంశాంలో అంశాలు కొరకు గ్రామ
పంచాయతీ ఎన్నికలు, ఓటు వేసే విధానం
• చతుర్విదప్రక్రియలు
• గుణిజాలు
• ప్రజాప్రతి నిధులు
• పరిచయ - సగటు కనుక్కోవడమ
• వరుస సంఖ్యలు
• సైకిల్ భాగాలు అమరిక
• గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఓటు వేసే విధానం. మున్సిపల్
ఎన్నికలు, పౌర హక్కులు మొదలగు అంశాలు గురించి చర్చిస్తారు.
మన విశ్వం
పాఠ్యాంశాంలో అంశాలు కొరకు
• లేఖనం పరిచయం - అవగాహన
• కారణాంకాలు పరిచయం - అవగాహన
• నిషృత్తి
• లాభనష్టాలు
• చుట్టుకొలత అవగాహన
• వైశాల్యం అవగాహన
• మన విశ్వం, గ్రహలు, ఉప గ్రహ, ఋతువులు, సూర్య కుటుంబం, చంద్ర గ్రహణం
మొదలగు అంశాలు గురించి చర్చిస్తారు.
Content Contibutated by
: