ముఖ్య సందేశం - 5

 
కాన్పుకు మరో కాన్పుకు మధ్య వ్యవధి
సురక్షితమైన మాతృత్వం (అమ్మతనం)
శిశు అభివృద్ధి, లేత వయస్సులోనే అభ్యాసం
రొమ్ము పాలు (తల్లిపాలు)
పౌష్ఠిక ఆహారం పెరుగుదల
ఇమ్యునైజేషన్ (టీకాలు)
నీళ్ల విరోచనాలు (డయేరియా)
దగ్గు, జలుబు ఇంకా ఇతర తీవ్రమైన అనారోగ్యాలు
పరిశుభ్రత
మలేరియా
హెచ్.ఐ.వి. /ఎయిడ్స్
ప్రమాదాల / గాయాల నివారణ
విపత్తు అత్యవసరాలు
సంక్షిప్తంగా

పొగాకు లేదా వంటింటి నుంచి వచ్చే పొగాకు దగ్గరగా వున్న పిల్లలు, గర్భవతులకు ఎక్కువ అపాయం పొంచి ఉంటుంది.

పొగతో నిండిన వాతావరణంలో ఉండే పిల్లలకు న్యూమోనియా లేదా ఇతర శ్వాస సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

పొగ కారణంగా శిశువుకు పుట్టక ముందే హాని జరగగలదు. కనుక గర్భవతులు పొగత్రాగరాదు. పొగ నిండిన వాతావరణంలో ఉండరాదు.

పొగాకు వాడటం సాధారణంగా కౌమారదశలోనే ప్రారంభమవుతుంది. తమ చుట్టు ఉన్న పెద్దలు పొగ త్రాగుతుంటే చూసి, కౌమార దశ పిల్లలు కూడా ఆ అలవాటును ప్రారంభిస్తారు. అంతేకాక, పొగాకును ప్రోత్సహిస్తూ వచ్చే అడ్వర్టయిజ్ మెంట్లు, చౌకధరకు సుళువుగా లభించే పొగాకు వల్ల కూడా కౌమారదశ పిల్లలు ఈ అలవాటు నేర్చుకుంటారు. పొగత్రాగటాన్ని నివారించేలా వారిలో పెద్దలు చైతన్యం తీసుకురావాలి. పొగాకు వల్ల కలిగే అపాయాల పై వారి స్నేహితులను హెచ్చరించేలా ప్రోత్సహించాలి.

ముఖ్య సందేశాలకు సంబంధిత అదనపు సమాచారము: 1   2   3   4   5

  <<వెనుకకు   ముందుకు>>

Powered by Plone CMS, the Open Source Content Management System

This site conforms to the following standards: