ముఖ్య సందేశం - 4

 
కాన్పుకు మరో కాన్పుకు మధ్య వ్యవధి
సురక్షితమైన మాతృత్వం (అమ్మతనం)
శిశు అభివృద్ధి, లేత వయస్సులోనే అభ్యాసం
రొమ్ము పాలు (తల్లిపాలు)
పౌష్ఠిక ఆహారం పెరుగుదల
ఇమ్యునైజేషన్ (టీకాలు)
నీళ్ల విరోచనాలు (డయేరియా)
దగ్గు, జలుబు ఇంకా ఇతర తీవ్రమైన అనారోగ్యాలు
పరిశుభ్రత
మలేరియా
హెచ్.ఐ.వి. /ఎయిడ్స్
ప్రమాదాల / గాయాల నివారణ
విపత్తు అత్యవసరాలు
సంక్షిప్తంగా

గరుకుగా దగ్గే పిల్లలకు వెంటనే వైద్య సహాయం అవసరం. ఇలాంటి పిల్లలకు ఊపిరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ కలిగించే ట్యూబర్ క్యూలోసిస్ (టి.బి) ఉండవచ్చు.

టి.బి చాలా ఆందోళనకరమైన జబ్బు. ఇది పిల్లల ప్రాణాలను బలిగొంటుంది. లేదా వారి ఊపిరితిత్తులను శాశ్వతంగా దెబ్బతీస్తుంది. టి.బిని నివారించటానికి కుటుంబాలు ఈ క్రింద పేర్కొన్న చర్యలను పాటిస్తేచాలు.

  • పిల్లలకు పూర్తిగా టీకా మందులు ఇవ్వాలి. బి.సి.జి. టీకా కొన్ని రకాల టి.బి. వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.
  • టి.బి. వ్యాధి గ్రస్తుల నుంచి మరియు ఉమ్మిలో రక్తం పడే వారి నుంచి పిల్లలను దూరంగా ఉంచాలి.

ట్యూబర్ క్యులోసిస్ తగ్గటానికి ఆరోగ్య కార్యకర్త ఇచ్చిన ప్రత్యేక మందును సూచించిన విధంగా నిర్దేశించిన కాలం వరకూ ఇవ్వాలి. ఒకవేళ, పిల్లలు కోలుకున్నట్లు కనిపించినప్పటికీ ఈ మందులు ఇవ్వటాన్ని మధ్యలోనే నిలిపివేయరాదు.

ముఖ్య సందేశాలకు సంబంధిత అదనపు సమాచారము: 1   2   3   4   5

  <<వెనుకకు   ముందుకు>>

Powered by Plone CMS, the Open Source Content Management System

This site conforms to the following standards: