|
|
ఆన్ లైన్ ఇ-పాలన సేవలు
|
|
లభిస్తున్న సేవలు :
- ప్రయాణీకుల / పిఎన్ఆర్ స్థితి
- రెండు ముఖ్య ప్రదేశాల మధ్య నడిచే రైళ్ల వివరాలు
- టికెట్ ధర, విడిది సౌకర్యాలు
- భారతీయ రైల్వే మ్యాప్
- ఇంటర్నెట్ రిజర్వేషన్
- ప్రయాణీకుల పథకాలను చార్టులను అప్‌గ్రేడ్ చేయడం
- రైల్ ఎస్ఎంఎస్ సేవలు
|
|
|
లభిస్తున్న సేవలు :
- రైళ్ల తాజా స్థితి
- కాన్సిల్ ఐన/ దారి మళ్లించిన రైళ్ల స్థితి
- రైళ్ల రాకపోకలు
- రైళ్ల టైమ్టేబిలు
- పిఎన్ఆర్ స్థితి
|
|
|
లభిస్తున్న సేవలు :
- మ్యూజియంల సేకరణ సంబంధిత సమాచారం
- ప్రదర్శనా స్థలాలు
|
|
|
లభిస్తున్న సేవలు
- రాకపోకలు
- ఆన్లైన్ టికెట్ బుకింగ్
- విమానాల రాకపోకలు
- ఛార్జీలు, పిఎన్ఆర్ స్థితి
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
|
|
|
- వ్యవసాయ ఉత్పత్తుల రోజూ వారి మార్కెట్ ధరలు (ఆహార ధాన్యాలు, పళ్ళు, కూరగాయలు)
- ఈ సమాచారం హిందీ, తెలుగు, పంజాబి, మరాఠీ, బెంగాలి, తమిళ, అసామీస, కన్నడ, ఓరియా, మళయాళం భాషలలో లభ్యమౌతుంది.
http://www.tradeget.com
http://www.nnsonline.com/
http://www.commodity india.com/
|
|
|
లభిస్తున్న సేవలు:
- మాస, సంవత్సర వారీ వివిధ సరకుల టోకు ధరల సూచి
- సమాచారం 1994 నించీ లభిస్తున్న ది
|
|
|
లభిస్తున్న సేవలు:
- ఉత్పత్తుల డెమొ
- ఉత్పత్తులను అమ్మడం
- సహియొగదారులకు శిక్షణా సేవలు
|
|
|
లభిస్తున్న సేవలు:
- పాస్ పోర్ట్, వీసాలగురించిన సమగ్ర సమాచారం కోసం ఈ పోర్టల్‌ని చూడొచ్చు.
- దరఖాస్తు ఫారాలు , దాన్ని నింపే విధం, ఫీజు వివరాలు, ఎలా, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అన్నవాటికి వివరాలు
- తత్కాల్ పథకం, అఫిడవిట్లు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు
- వీటి గురించిన సమాచారం ఈ వెబ్సైట్లో లభ్యమౌతుంది.
|
|
|
ఇండియాలో ఆదాయపన్ను చెల్లింపుకు, డిమ్యాట్ అకౌంట్ నిర్వహణకు పాన్ కార్డ్ తప్పనిసరి. ఈ వెబ్సైట్ లో
- పాన్ కార్డ్‌కు సంబంధించిన వివరాలు లభ్యమౌతాయి
- పాన్ / టాన్ కార్డ్ దరఖాస్తు స్థితి తెలుసుకోవడం, ఇ - రిటర్నుల రిజిస్ట్రేషన్ స్థితి తెలుసుకోవడం
- పాన్ కు సంబంధించిన ఫిర్యాదులు చేయడం,
- పాన్ డేటాలో మార్పు, చేర్పులు(ఎన్ఎస్డిఎల్ ద్వారా) చేసుకోవడం కూడా సాధ్యమౌతుంది
|
|
|
ఇందులో కింది అంశాలపై ఆన్లైన్ సమాచారం లభిస్తుంది :
- ఆదాయపుపన్ను పోర్టల్‌లో పేరు నమోదు చేసుకోవడం
- నమోదు ప్రక్రియను పూర్తిగా తెలుసుకోవడం
- ఫారం 2 ఎఫ(F) ను డౌన్ లోడ్ చేసి, నింపడం, ఇ-రిటర్న్ లను అప్లోడ్ చేయడం
- ఎక్స్ఎంఎల్ ఇ-రిటర్న్ ఫైల్ ను తయారు చేయడం, రసీదును ముద్రించుకోవడం వగైరా
|
|
|
లభిస్తున్న సేవలు
- రాష్ట్రాలవారీ, విభాగాల వారీగా ప్రజోపయోగ ద్విభాషా దరఖాస్తులు
- ముద్రణకు వీలుగా దరఖాస్తులు
|
|
|
లభిస్తున్న సేవలు
- వోటర్ల జాబితా లో ఆన్ లైన్ గా పేరు వెదికే సౌకర్యం
- వోటర్ల జాబితా లో మీ పేరు చేర్చటానికి దరఖాస్తు ఫారం
- ఎన్నికల ఫలితాలు మెదలైనవి.
|
|
|
లభిస్తున్న సేవలు :
- రాష్ట్ర/ జిల్లావారి ప్రధాన మంత్రి గ్రామ సడక్ (రోడ్డు) యొజన స్ధితి గతులు
- దీనికి సంబంధించిన పధకాలు, ప్రణాలికలు, సూచనలు సమాచారం
|
|
|
లభిస్తున్న సేవలు
- రాష్ట్ర వారీ జిల్లా , మండల, గ్రామ పంచాయతీల జాబితా
- పంచాయతుల గుంరించిన అన్ని వివరములు(ఉ: చిరునామా, టెలిఫోన్ నం., మె.) గల సూచిక మరియు నివేదికలు, డౌన్లోడ్ చేసుకోగల సౌకర్యం
- రాష్ట్ర, జిల్లా,మండల, గ్రామ, పంచాయతీల వారీ జనాభా లెక్కలు వాటి విద్య, ఆరోగ్య, బ్యాంకు, టెలిఫోన మెద లైన సౌకర్యాల గూర్చిన సమాచారం
|
|
|
లభిస్తున్న సేవలు
- కోర్సులకు ఆన్ లైన్ గా దరఖాస్తు చేసుకోండి
- రాష్ట్ర / జిల్లావారి సిక్షణాలయాల ఎంపిక సదుపాయం
|
|
|
లభిస్తున్న సేవలు
- కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల, విభాగాల పథకాలు
- కేంద్ర పాలిత, రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల,
- విభాగాల పథకాలు
|

|
లభిస్తున్న సేవలు
- రాష్ట్రాలవారీ, జిల్లాలవారీ మ్యాపు, దూరం, ర్యాంకుల ఆధారిత ఆరోగ్య సౌకర్యాల సమాచారం
|
|
|
లభిస్తున్న సేవలు:
- నీటి సంరక్షణ ఖర్చులను ఆన్ లైన్లొ లెక్కలు కట్టటం
- విడి యింటికి, ఫ్లాటుకు, కార్యాలయ సముదాయానికి మరియు సముదాయానికి విడివిడిగా లెక్కలు కట్టాలి
|
|
|
లభిస్తున్న సేవలు:
- ప్రతి భారతీయ గ్రామం యొక్క నివాసాల డేటా
ఇక్కడ నొక్కండిమీ గ్ర్రామ నివాసాల వివరాల కొరకు |
|
|
లభిస్తున్న సేవలు :
- ఇ - పోస్ట్ అనేది దేశంలోని 1,56,000 పోస్టాఫీసులు ద్వారా ప్రజలు తాము స్కాన్ చేసిన బొమ్మలను ఇ మెయిల్ ద్వారా పంపుకోవచ్చు, అందుకోవచ్చు
- జవాబును అదే రోజున అందచేయడం
- ఇది ఇంటర్నెట్, ఇమెయిల్ లేని ప్రజలకెంతో ఉపయుక్తం
- దీని ద్వారా ప్రజా సమాచార వ్యవస్థలో డిజిటల్ డివైడ్ని తగ్గించవచ్చనేది ముఖ్యోద్దేశం.
|
|
|
లభిస్తున్న సేవలు
- ఇండియా పోస్ట్ అందిస్తున్న ఇన్స్టెంట్ మనీ ఆర్డర్(ఐఎంఓ) సేవ
- ఆన్‌లైన్‌గా ప్రజలు డబ్బును నమ్మకంగా, వేగంగా, ఎక్కడనుంచి ఎక్కడికైనా బదిలీ చేసేందుకు తోడ్పడ్తుంది
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
|
|
|
లభిస్తున్న సేవలు
- ఆన్‌లైన్‌గా దేశీయ, విదేశీ సేవలకు తపాలా ఛార్జీలను లెక్కగట్టడం
- రాష్ట్రాలవారీ, జిల్లాలవారీ పిన్‌కోడ్ వెదకటం
- జిల్లాలవారీ పోస్టాఫీసుల జాబితా
- జాతీయ పిన్‌కోడ్ మ్యాప్
|
|
|
లభిస్తున్న సేవలు
- దేశాలవారీ ఐఎస్డీ కోడ్స్ వెదకటం
- దేశాలవారీ ఐఎస్డీ కోడ్స్ జాబితా
|
|
|
లభిస్తున్న సేవలు
- నగరాలవారీ ఎస్టీడీ కోడ్ వెదకటం
- రాష్ట్రాలవారీ, జిల్లాలవారీ ఎస్టీడీ కోడ్ వెదకటం
|
|
|
లభిస్తున్న సేవలు :
- రాష్ట్ర , జిల్లా, నగర వారీ పిన్ కోడ్ ను వెదకడం
- పొస్ట్ ఆఫిస్ ను పిన్ కోడ్ ద్వారా వెదకడం
|
|
|
లభిస్తున్న సేవలు
- 1 నుండి 12వ తరగతి పిల్లల పాఠ్య పుస్తకాలు
- ఈ పఠ్య పుస్తకాలు చదవడానికి మరియు ముద్రించడానికి/ ప్రింటింగ్ కు వీలుగా ఉంటాయు
- ఈ పుస్తకాలు ఇంగ్లీష్ , హిందీ మరియు ఉర్దూ భాషలలో ఉంటాయి
|
|
|
లభిస్తున్న సేవలు :
- వివిధ విద్య, ప్రవేశ, ఉద్యోగ పరీక్షా ఫలితాలను తెలుసుకోవడానికి ఇది ఏకైక పోర్టల్ గా ఇది రూపొందింది.
- దీనిలో ప్రకటించే అనేక ఫలితాలలో సిబిఎస్ సి, రాష్ట్ర విద్యాబోర్డ్లు, విశ్వవిద్యాలయాలు, ఇతర వృత్తి విద్యా సంస్థలు(ఇంజనీరింగ్, వైద్య, ఎంబిఏ, సిఏ వగైరా) సంబంధిత ఫలితాలను చూడొచ్చు.
- 10వ, 11వ తరగతుల మరియు అన్ని పోటీ పరీక్షల ఫలితాలు (అంటే ఇంజనీరింగ్, మెడికల, ఎం.బి.ఏ, సి. ఏ మెదలైనవి)
మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
|
|
|
లభిస్తున్న సేవలు
- ఉపకార వేతనాల గురించి సమాచారం(మెరిట్, కేటగిరీ వారీ)
- వివిధ విద్యా కార్యక్రమాల గురించిన సమాచారం
|
|
|
లభిస్తున్న సేవలు
- రాష్ట్రాలవారీ వివిధ స్టడీ సెంటర్ల జాబితా
|
|
|
లభిస్తున్న సేవలు
- ఉచిత ఫాంట్ డౌన్లోడింగ్ - హిందీ, తెలుగు, తమిళం, గుజరాతీ, బెంగాలీ, అస్సామీ, మళయాలం, మరాఠీ, ఒరియా, పంజాబీ, కన్నడ (కేవలం రిజిస్టర్ చేసుకోవడం ద్వారా)
- భారతీయ ఓఓ, బ్రౌజర్ , ఇమెయిల్ సేవల ఉచిత డౌన్లోడింగ్
|
|
|
లభిస్తున్న సేవలు
- విశ్వవిద్యాలయాలు /డీమ్డ్ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు, ప్రత్యేకసంస్థ, శిక్షణాసంస్థ మరియు రాష్ట్ర విద్యాసంస్థల జాబితా కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- వైజ్ఞానిక సంస్థల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
|
|
|
లభిస్తున్న సేవలు:
- రాష్ట్రఉపాధికల్పనా కేంద్రముతో ఆన్ లైన్ ద్వారా నమోదు చెసుకోండి
ఇక్కడ నొక్కండి రాష్ట్ర ఉపాధి కల్పనా కేంద్రముతో నమోదు కొరకు |
|
|
లభిస్తున్న సేవలు :
- దీని ద్వారా యూసర్లు పన్నులను ఇఫైలింగ్
- ఆన్‌లైన్‌గా కంపెనీలను ఇన్కార్పొరేట్ చేయడం, రిజిస్ట్రేషన్ చేయడం,
- ఎప్పుడైనా, ఎక్కడనుంచైనా రుసుముల విలవలను సరి చుసుకోవడం, లెక్కకట్టడం, చెల్లించడం.
- పబ్లిక్ డాక్యుమెంట్స్‌ను చూడటం, సర్టిఫైడ్ కాపీలను పొందడం, వివిధ లావాదేవీల స్థితిగతులను తెసుసుకోవడం
- ఫిర్యాదులను నమోదు చేయడం, మెదలైనవి సాధ్యమౌతుంది.
|
|
|
లభిస్తున్న సేవలు
- డిజిట్‌ని చెక్చేయడం
- స్థముందు అంకెల కేటాయింపు
- బార్కోడ్ తనిఖీ నివేదికలు
- అమలుకై మార్గదర్శకాలు
- జిఇపిఐఆర్ సేవ
- ఇపిసి ఆధారిత సేవలు
|
|
|
లభిస్తున్న సేవలు
- డొమైన్ పేర్ల సమాచారం
- డొమైన్ పేర్ల రిజిస్ట్రేషన్
- డొమైన్ పేర్ల నిర్వహణ
|
|
|
లభిస్తున్న సేవలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ టెండర్లు, ప్రకటనలు |
|
|
లభిస్తున్న సేవలు
- కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలందిస్తున్న సమాచారం మరియు సేవలు
- అన్నీ ప్రభుత్వ విభాగాలకు, సంస్ధలకు లింకులు
- ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో సమాచారం అందిచడం
|
|
|
లభిస్తున్న సేవలు
- భారతదేశంలో ఉన్న వివిధ జిల్లాల గురించి సమగ్ర సమాచారాన్నందించే ఏకైక పోర్టల్ ఇది.
|
|
|
- ఇదొక సమగ్రమైన భారత ప్రభుత్వ కార్యాలయాల వెబ్ సైటుల వివరాలున్న డైరెక్టరీ
- ఇందులో అన్ని కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత రాష్ట్రాల కార్యాలయాల వెబ్ సైటుల వివరాలున్నాయి.
|
|
|
లభిస్తున్న సేవలు
- దేశ, రాష్ట్ర, కేంద్రపాలిత రాష్ట్రాల భౌగోళీయ, విభాగీయ మ్యాపులు
|
|
|
లభిస్తున్న సేవలు
- గత ఫిర్యాదులను గుర్తు చేయడం
- ఫిర్యాదులస్థితిని తెలుసుకోవడం
- ఫిర్యాదులపైచర్య తీసుకొనే విధానంపై సమాచారం
|
|
|
లభిస్తున్న సేవలు
- ఫిర్యాదు నమోదు చేయడం
- ఫిర్యాదు స్థితిని తెలుసుకోవడం
|
|
|
లభ్యమయ్యే సేవలు:
- జాతీయ మహిళల కమిషన్ (ఎన్ డబ్ల్యు సి)కి మీ సమస్యని నమోదు చేయండం.
- నమోదు చేసిన ఫిర్యాదు స్థితిని చెక్ చేసుకోవడం
- జాతీయ మహిళల కమిషన్ (ఎన్ డబ్ల్యు సి)కి గుర్తుచేసే /వెంబడించే సేవలు
క్లిక్ చేయండి ఇక్కడ ఫిర్యాదుని నమోదు చేయడానికి |
|
|
లభిస్తున్న సేవలు
- ఫిర్యాదు నమోదు చేయడం
- ఫిర్యాదు స్థితిని తెలుసుకోవడం
- రెండో సారి అప్పీలు నమోదు
- రెండో అప్పీలు స్థితిని తెలుసుకోవడం
|
|
|
లభ్యమయ్యే సేవలు:
- జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్ సి) కి మీ సమస్యని నమోదు చేయడం.
- నమోదు చేసిన ఫిర్యాదు స్థితిని చెక్ చేసుకునే సేవలు
క్లిక్ చేయండి ఇక్కడ మీ సమస్యని నమోదు చేయడానికి
క్లిక్ చేయండి ఇక్కడ నమోదు చేసిన సమస్య స్థితిని చెక్ చేసుకోవడానికి
|
|
|
లభ్యమయ్యే సేవలు:
- సమస్యని నమోదు చేయడం
- గుర్తుచేయడం/వివరణ పంపడం
- నమోదు చేసిన సమస్య స్థితిని చెక్ చేసుకునే సేవలు
క్లిక్ చేయండి ఇక్కడ మీ సమస్యని నమోదు చేయడానికి |
|
|
లభ్యమయ్యే సేవలు:
- పింఛను సంబంధించిన ఫిర్యాదు నమోదు
- మీ పింఛను మరియు కరువు భత్యం ఉపశమనం తెలుసుకునే సేవలు
క్లిక్ చేయండి ఇక్కడ మీ పింఛను ఫిర్యాదుని నమోదు చేయడానికి |
|
|
లభ్యమయ్యే సేవలు:
- ప్రోవిడెంట్ ఫండ్ సమస్యకి సంబంధించిన ఫిర్యాదు నమోదు
|
|
|
లభ్యమయ్యే సేవలు:
- భారత ప్రభుత్వ సమాచార సాంకేతిక విభాగము యొక్క వివిధ సంస్థల ఆఫీసర్లకి విరుద్ధంగా ఫిర్యాదు నమోదు చేసే సేవలు.
క్లిక్ చేయండి ఇక్కడ మీ ఫిర్యాదు ని నమోదు చేయడానికి |
|
|
లభ్యమయ్యే సేవలు:
- మీ సమస్యని నమోదు చేయడం
- సమస్యల దరఖాస్తు స్థితిని చెక్ చేసుకునే సేవలు
క్లిక్ చేయండి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వలతో మీ సమస్యని నమోదు చేయడానికి
|
|
|
లభ్యమయ్యే సేవలు:
- ‘బ్యాంకింగ్ ఓంబడ్సమెన్’కి బ్యాంకుకు సంబంధించిన మీ సమస్యని అప్పగించాలి.
- ప్రతి రాష్ట్రంలో, ‘బ్యాంకింగ్ ఓంబడ్సమెన్’కి ఒక కార్యాలయం ఉంది మరియు చేతితో గాని,తపాలా ద్వారా గాని లేదా ఈ-మెయిల్ ద్వారా గాని దరఖాస్తుని అప్పగించవచ్చు.
- సంబంధింత బ్యాంకుకు కూడా మీ ఫిర్యాదు ఫార్మ్ ని ఆన్ లైన్లో పంపవచ్చు.
క్లిక్ చేయండి ఇక్కడ బ్యాంకుకు సంబంధించిన మీ ఫిర్యాదు ని ఆన్ లైన్/ఆఫ్ లైన్లో పంపడానికి
|
|
|
లభ్య మయ్యే సేవ:
- నగరాల, రాష్ట్రాల వారిగా పాన్ ధరఖాస్తు సమర్పించే కేంద్రాలను వెదికే ఆన్ లైన్ సేవ.
|
|
|
లభ్య మయ్యే సేవ:
- కొబ్బరి పీచు తొ చేసే వివిధ వస్తువలతో కొత్తగా వ్యాపారం మెదలు పెట్టదలచిన వ్యక్తి కి శిక్షణ మరియు ఆర్థిక సహాయం కొరకు ధరఖాస్తు చేసుకునే ఆన్ లైన్ సౌకర్యం.
|
|
|
లభ్య మయ్యే సేవ:
- ఉచితంగా ఫాంట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు , అంటే హింది,తమిళ్,గుజరాతీ,బెంగాలీ,అసామీస్,తెలుగు,మళయాళమ్,మరాఠీ,ఒరియా,పంజాబీ,కన్నడ మొదలైన భాషల ఫాంట్లు .
- ఉచిత ఫాంట్లు డౌన్ లోడ్, భారతీయ ఆపరేటింగ్ సిస్టమ్స్ , బ్రౌజర్ మరియు ఈ - మెయిల్ సేవలు
|
|
|
లభ్య మయ్యే సేవ:
- ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ మోడల్ విద్యార్థి ఋణ పథకాలు
- వివిధ బ్యాంకుల విద్యా ఋణ పథకాలు
మరింత సమాచారానికి,ఇక్కడ క్లిక్ చేయండి.
|
|
|
లభ్య మయ్యే సేవ:
- పృద్ధ పౌరులు, స్త్రీలు మరియు ప్రతి వ్యక్తి పన్ను గణించే సేవ
- మొత్తం పన్ను లెక్కకట్టి చూపించే సేవ
|
|
|
లభ్య మయ్యే సేవ:
- అన్ని ప్రభుత్వ రంగ సంస్థల పేర్ల జాబితా
- రాష్ట్ర మరియు ప్రభుత్వ రంగ సంస్థల జాయింట్ వెంచర్ జాబితాకి ఇక్కడ క్లిక్ చేయండి
|
|
|
లభ్య మయ్యే సేవ:
- జాతీయా గ్రామీణ ఉపాధి కల్పనా పథకాల(ఎన్ ఆర్ ఇ జి ఎస్) సమస్య ల్ని గురించి నమోదు చేసుకునే సౌకర్యం.
- నిర్దుష్టమైన రాష్ట్రానికి మీరు నేరుగా మీ సమస్య ల్ని పంపవచ్చు.
ఫిర్యాదు నమోదు చేయడానికి ఇక్కడ నొక్కండి. |
|
|
లభ్య మయ్యే సేవ:
- అన్ని ప్రభుత్వ మరియు ప్రైవే టు బ్యాంకులు మరియు ఇన్సూరెన్స్ కంపెనీల జాబితా
ఇక్కడ క్లిక్ చేయండి బ్యాంకుల జాబితా కోసం |
|
|
లభ్య మయ్యే సేవ:
- మీ దగ్గరలో ఉన్న బ్యాంకు ఎ.టి.ఎమ్ ని వెదికే ఆన్ లైన్ సౌకర్యం
ఇక్కడ క్లిక్ చేయండి బ్యాంకు శాఖల జాబితా కొరకు |
|
|
లభ్య మయ్యే సేవ:
- మీ దగ్గరలో ఉన్న బ్యాంకు ఎ టి మ్ కేంద్రాన్ని వెదికే ఆన్ లైన్ సౌకర్యం
ఇక్కడ క్లిక్ చేయండి ఎ టి ఎమ్ సెంటర్లకు |
|
|