మా వెబ్ పోర్టల్ లింకును మీ వెబ్ సైటు లో లింకు ఇవ్వండి
గ్రామీణ భారతావని సాధికారతకోసం పాటుపడుతున్న మా బహుభాషా పోర్టల్
www.indg.in లోకి తీసుకెళ్ళే
లింకును మీ వెబ్‌సైట్‌లో పెట్టడాన్ని స్వాగతిస్తూ, ప్రోత్సహిస్తున్నాము.
ఈ పోర్టల్ - గ్రామీణ జీవనానికి సంబంధించిన...వ్యవసాయం,
ప్రాథమికవిద్య,సామాజిక సంక్షేమం, గ్రామీణ ఇంధనం మరియు ఇ-పాలన వంటి ఆరు
ప్రధానమైన రంగాల పై ఆరు ప్రధానమైన భాషలలో సమాచారాన్ని, సేవలను
అందిస్తోంది. మా లింకింగ్ విధానం ప్రకారం. మీ వెబ్‌సైట్‌లో www.indg.in పోర్టల్‌కు లింక్ ఇవ్వడానికి
ముందస్తు అనుమతి అవసరంలేదు. అయితే...మా పోర్టల్‌కు సంబంధించిన కొత్త
మార్పులు, తాజాసమాచారం ఏదైనా ఉంటే తెలిపేందుకు వీలుగా...లింకు ఇచ్చేవారు
- ఆ విషయం మాకు తెలియచేయాలని కోరుతున్నాము ('మా చిరునామా’ అని ఉన్న పేజి
నుండి మాకు మేల్ చేయండి.)
మా పోర్టల్‌లోకి ప్రవేశించడానికి మీ వెబ్‌సైట్‌లో అమర్చేందుకు ఈ దిగువన
ఇచ్చిన గ్రాఫిక్ బ్యానర్లలోనుంచి ఒకదానిని ఎంచుకోవచ్చు. ఆ
బ్యానర్‌ను ఈ క్రింది యూఆర్‌ఎల్ లకు కలపగలరు ( హైపర్ లింక్ ఇవ్వగలరు)
.
డౌన్‌లోడ్ చేసుకోవడానికి బ్యానర్లు
¬మీ వెబ్‌సైట్‌లో ఉపయోగించడానికి ఈ క్రింది బ్యానర్లలో ఒకదానిని డౌన్‌లోడ్ చేసుకోండి. అయితే ఈ కింద ఇచ్చిన బ్యానర్ ఇమేజిలు కేవలం www.indg.in పోర్టల్‌ను కలపడానికి, ప్రోత్సహించడానికి మాత్రమేనని గుర్తుంచుకోవాల్సిఉంది. ఈ ఇమేజ్‌ను భారత ప్రభుత్వ ఆమోదముద్రగానూ, నిర్ధారణగానూ పరిగణించకూడదని కోరుతున్నాము. ఇమేజ్ నిర్దేశించినట్లుగా కనబడేందుకు, ప్రతి బ్యానర్‌కు పక్కన ఇచ్చిన డిజైన్ కొలతలను తప్పనిసరిగా అనుసరించాలని కోరుతున్నాము.
|
బ్యానర్
|
నిర్దేశిత అంశాలు(కొలతలు, రంగు, ఫార్మెట్)
|
|
|
|
|
|
లింకింగ్ ¬విధానం (పాలసీ)
ఇండియా డెవలెప్‌మెంట్ గేట్‌వే పోర్టల్‌కు, ఇతర వెబ్‌సైట్‌లు లింకులు ఇవ్వడం
ఈ పోర్టల్‌లోని సమాచారానికి నేరుగా లింకు ఇవ్వడానికి మేం అభ్యంతరం పెట్టబోము, దీనికి ముందస్తు అనుమతి కూడా అవసరంలేదు. అయితే...మా పోర్టల్‌కు సంబంధించిన కొత్త మార్పులు, తాజా సమాచారం ఏదైనా ఉంటే తెలిపేందుకు ¬వీలుగా...లింకు ఇచ్చేవారు ఆవిషయం మాకు తెలియచేయాలని కోరుతున్నాము. మా వెబ్‌పేజీలను ¬మీ వెబ్‌సైట్‌లోని ఫ్రేములలో పెట్టడానికి మేం అనుమతించబోము. ఈ పోర్టల్‌కు సంబంధించిన పేజీలు ఒక కొత్త బ్రౌసర్ విండోలో ప్రత్యక్షమయ్యేటట్లుగా ఉండాలి.
మా పోర్టల్‌లో కనిపించే ఇతర వెబ్‌సైట్‌లు, పోర్టల్‌లు
మా పోర్టల్‌లో అనేకచోట్ల ఇతర వెబ్‌సైట్‌లు, పోర్టల్‌లకు లింకులు కనిపిస్తాయి. ఈ లింకులను సౌలభ్యంకోసం పెట్టడం జరిగింది. ఆ వెబ్‌సైట్లలోని సమాచారానికి, దాని వి¬శ్వసనీయతకు సీడాక్ బాధ్యత వహించదు...వాటిలోని భావాలను సీడాక్ సమర్ధించినట్లుగా చూడకూడదు. ఈ పోర్టల్‌లో లింకులు ఇచ్చినంత మాత్రాన వాటిని మేము సమర్ధించినట్టుగా పరిగణించకూడదు. ఆ లింకులలోని వెబ్‌సైట్‌లు నిరంతరం పనిచేస్తుంటాయని మేం గ్యారంటీ ఇవ్వలేము...ఆ లింక్‌ల లోని పేజీల అందుబాటుపై మాకు అదుపు కూడా లేదు.








