తెలుగు లో టైప్ చేయుటకు సహాయం
తెలుగు లో టైప్ చేయుటకు ఇక్కడ క్లిక్ చేసి virtual keyboard తెలుగు భాషను ఎంచుకోండి. మౌస్ ను ఉపయొగించి ఒక అక్షరాన్ని క్లిక్ చేయండి, తరువాత టైప్ కా బడ్డ ఆ అక్షరాన్ని కాపీ చేసి ఆ బాక్స్ లో పేస్ట్ చేయండి.
 
lekhini-keybdlayout

వరి -తెగులు

Back to వ్యవసాయం

అడిగినవారు : M.Rama Krishna , Agircultural Field Co-ordinator
1.
వరి రకం : 1064
ఒక ఎకరం
దానికి దుబ్బు తెగులు వచ్చి
మువ్వు కుళ్ళుతొంది. ఇది వరకు
ఏమి ఉపయోగించలేదు .
దాని కి ఏది ఉపయోగించాలో
చెప్పండి.

2.
వరి మరియు స్వర్ణ కు ప్రతి
సంవత్సరం పొడతెగులు వస్తోంది .
అలా రాకుందా ఏ మందులు
వాడాలి మరియు ఎంత మోతాదు వాడలొ
తెల్పండి.

3.
పొడతెగులుకు ఎరువుల షాపు అథను
తాకత్ సిఫార్సు చేసారు అది
మంచిదెనా కాదా

Currently 1 replie(s)

This discussion is threaded

Re: వరి -తెగులు

by Anonymous user created July 21, 2010 01:00 PM

varilo adikadigubadiki tisukovalasina jagrttalu mariyu choudu(palachoudu)bumilo anusarinsalasina jagrattalu taliyachayandi (2)nlr 145 variti chouduboomilo anni rojulaku natali &complax fertilizers anni saruvayali vadita manchidi.


Powered by Plone CMS, the Open Source Content Management System

This site conforms to the following standards: