తెలుగు లో టైప్ చేయుటకు సహాయం
తెలుగు లో టైప్ చేయుటకు ఇక్కడ క్లిక్ చేసి virtual keyboard తెలుగు భాషను ఎంచుకోండి. మౌస్ ను ఉపయొగించి ఒక అక్షరాన్ని క్లిక్ చేయండి, తరువాత టైప్ కా బడ్డ ఆ అక్షరాన్ని కాపీ చేసి ఆ బాక్స్ లో పేస్ట్ చేయండి.
 
lekhini-keybdlayout

వంగతోట - తెగులు

Back to వ్యవసాయం

అడిగినవారు : Guttula Venkateswara Rao ( Farmer0
వంగ తోట గురించి ఇంకా దానిని
వేయలేదు. అయితే ప్రతీ సంవత్సరం
ఎండుతెగులు
వస్తోంది దానికి ప్రతీ
సంవత్సరం M- 45 వాడాం కాని
తగ్గలేదు .
ఇప్పుడు మొదట నుండి ఎటువంటి
జాగ్రత్తలు తిసుకోవాలి మరియు ఏ
ఎరువులు వాడాలి
అదే విధంగా మిర్చి మరియు టమాటా
లకు ఏ విత్తనాలు నాణ్యమైనవి
తెలియజేయండి

No replies

This discussion is threaded


Powered by Plone CMS, the Open Source Content Management System

This site conforms to the following standards: