తెలుగు లో టైప్ చేయుటకు సహాయం
తెలుగు లో టైప్ చేయుటకు ఇక్కడ క్లిక్ చేసి virtual keyboard తెలుగు భాషను ఎంచుకోండి. మౌస్ ను ఉపయొగించి ఒక అక్షరాన్ని క్లిక్ చేయండి, తరువాత టైప్ కా బడ్డ ఆ అక్షరాన్ని కాపీ చేసి ఆ బాక్స్ లో పేస్ట్ చేయండి.
 
lekhini-keybdlayout

కొబ్బరి

Back to వ్యవసాయం

నా పేరు : Venkata rao.N మాది రామేశ్వరం ప్రక్కన సఖినేటిపల్లి. నేను అశ్విని కేంద్రం లో కంప్యూటర్ నేర్చుకుంటున్నాను.indg day రోజున నేను కూడా పాల్గొన్నాను. నా 1 వ ప్రశ్న :కొబ్బరి చెట్టు మొదట్లో ముందుగా పుండులా వచ్చిన 2 సంవత్సరాల తరువాత ఆ చెట్టు చనిపోతుంది. అలా 2,3 చెట్లుకి జరింగింది. ఎందుకిలా జరిగిందో కాస్త చెప్పగలరు.
2 వ ప్రశ్న: కొబ్బరి కాయలు సైజు ఇప్పుడు బాగా తగ్గిపోతుంది. మామూలు గానే కొబ్బరి ధర సరిగా లేదు. ఇప్పుడు అసలే లేదు. కారణం ఏమిటి?

No replies

Powered by Plone CMS, the Open Source Content Management System

This site conforms to the following standards: