అడిగినవారు :Sri.D,Narayana Murthy , Convenor
ఇది వరకు కొబ్బరికాయలు సైజ్
చాలా పెద్దది గా ఉండేవి కాని
ఇప్పుడు నల్లితెగులు
వచ్చి కాయ సైజ్ తగ్గి ,గజ్జి ,
పగులు కాయ బాగుండటలేదు.
ఇది వరకు బండికి 500 కాయలు
పట్టేవి. ఇప్పుడు 1000 కి పైన
పడుతున్నాయి . ఇదివరకు
వేపపిండి ఉపయోగించేవాళ్ళం.
ఇప్పుడు అటువంటి వి
ఉపయోగించటలేదు. కాయ దిగుబడి
బాగుండాలంటే ఏఏ పధథులు
ఉపయోగించాలో తెలియజేయండి.
No replies
This discussion is threaded
అడిగినవారు :Sri.D,Narayana Murthy , Convenor
ఇది వరకు కొబ్బరికాయలు సైజ్
చాలా పెద్దది గా ఉండేవి కాని
ఇప్పుడు నల్లితెగులు
వచ్చి కాయ సైజ్ తగ్గి ,గజ్జి ,
పగులు కాయ బాగుండటలేదు.
ఇది వరకు బండికి 500 కాయలు
పట్టేవి. ఇప్పుడు 1000 కి పైన
పడుతున్నాయి . ఇదివరకు
వేపపిండి ఉపయోగించేవాళ్ళం.
ఇప్పుడు అటువంటి వి
ఉపయోగించటలేదు. కాయ దిగుబడి
బాగుండాలంటే ఏఏ పధథులు
ఉపయోగించాలో తెలియజేయండి.